(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

సౌప్తిక పర్వము – మహాభారతం


॥ శ్రీః ॥
10.15. అధ్యాయః 015
Mahabharata - Sauptika Parva - Chapter Topics
అర్జునేన వ్యాసనారదభావానురోధేన స్వప్రయుక్తబ్రహ్మశిరోస్త్రప్రతిసంహారః॥ 1 ॥
కృష్ణేనాశ్వత్థామానం ప్రతి ఉత్తరాగర్భే ఐషీకాస్త్రపాతేఽపి మృతశిశోః స్వేన సముజ్జీవనప్రతిజ్ఞా॥ 2 ॥
బ్రహ్మచర్యాభావాదస్రప్రతిసంహారాసమర్థేన ద్రౌణినా వ్యాసకృష్ణావనాదృస్య పాణ్వగర్భేష్వైషీకాస్త్రోత్సర్జనం॥ 3 ॥
Mahabharata - Sauptika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 10-15-0x(5293)(64646)
దృష్టైవ మునిశార్దూలౌ తావగ్నిసమతేజసౌ।
`గాండీవధన్వా సంచింత్య ప్రాప్తకాలం మహారథః।'
సంజహార శరం దివ్యం త్వరమాణో ధనంజయః॥ 10-15-1(64647)
ఉవాచ వచనం శ్రేష్ఠస్తావృషీ ప్రాంజలిస్తదా।
ప్రముక్తమస్త్రమస్త్రేణ శాంయతామితి వై మయా॥ 10-15-2(64648)
సంహృతే పరమాస్త్రేఽస్మిన్సర్వానస్మానశేషతః।
పాపకర్మా ధ్రువం ద్రౌణిః ప్రధక్ష్యత్యస్త్రతేజసా॥ 10-15-3(64649)
యదత్ర హితమస్మాకం లోకానాం చైవ సర్వథా।
భవంతౌ దేవసంకాశౌ తథా సంమంతుమర్హతః॥ 10-15-4(64650)
ఇత్యుక్త్వా సంజహారాస్త్రం పునరేవ ధనంజయః।
సంహారో దుష్కరస్స్య దేవైరపి హి సంయుగే॥ 10-15-5(64651)
విసృష్టస్య రణే తస్య పరమాస్త్రస్య సంగ్రహే।
అశక్తః పాండవాదన్యః సాక్షాదపి శతక్రతుః॥ 10-15-6(64652)
బ్రహ్మతేజోద్భవం తద్ధి విసృష్టమకృతాత్మనా।
న శక్యమావర్తయితుం బ్రహ్మచర్యవ్రతాదృతే॥ 10-15-7(64653)
అచీర్ణబ్రహ్మచర్యో యః సృష్ట్వాఽఽవర్యతే పునః।
తదస్త్రం సానుబంధస్య మూర్ధానం తస్య కృంతతి॥ 10-15-8(64654)
బ్రహ్మచారీ వ్రతీ చాపి దురవాపమవాప్య తత్।
పరమవ్యసనార్తోఽపి నార్జునోఽస్త్రం వ్యముంచత॥ 10-15-9(64655)
సత్యవ్రతధరః శూరో బ్రహ్మచారీ చ పాణ్·డవః।
గురువర్తీ చ తేనాస్త్రం సంజహారార్జునః పునః॥ 10-15-10(64656)
ద్రౌణిరప్యథ సంప్రేభ్య సోఽంతరా తావృషీ స్థితౌ।
న శశాక పునర్ఘోరమస్త్రం సంహర్తుమోజసా॥ 10-15-11(64657)
అశక్తః ప్రతిసంహారే పరమాస్త్రస్య సంయుగే।
ద్రౌణిర్దీనమనా రాజంద్వైపాయనమభాషత॥ 10-15-12(64658)
ఉత్తమవ్యసనార్తేన ప్రాణత్రాణమభీప్సునా।
మయైతదస్త్రముత్సృష్టం భీమసేనభయాన్మునే॥ 10-15-13(64659)
అధర్మశ్చ కృతోఽనేన ధార్తరాష్ట్రం జిఘాంసతా।
మిథ్యాచారేణ భగవన్భీమసేనేన సంయుగే॥ 10-15-14(64660)
అతః సృష్టమిదం బ్రహ్మన్మయాఽస్త్రమకృతాత్మనా।
తస్య భూయోఽపి సంహారం కర్తుం నాహమిహోత్సహే॥ 10-15-15(64661)
నిసృష్టం హి మయా దివ్యమేతదస్త్రం దురాసదం।
అపాండవాయేతి మునే వహ్నితేజోఽనుమంత్ర్య వై॥ 10-15-16(64662)
తదిదం పాండవేయానామంతాయైవాభిసంహితం।
అద్య పాండుసుతాన్సర్వాంజీవితాద్వంశయిష్యతి॥ 10-15-17(64663)
కృతం పాపమిదం బ్రహ్మన్రోషావిష్టేన చేతసా।
వధమాశాస్య పార్థానాం మయాస్త్రం సృజతా రణే॥ 10-15-18(64664)
వ్యాస ఉవాచ। 10-15-19(64665)
అస్త్రం బ్రహ్మశిరస్తాత విద్వాన్పార్థో ధనంజయః।
ఉత్సృష్టవానహింసార్థం న రోషేణ తవాహవే॥ 10-15-19(64666)
అస్త్రమస్త్రేణ తు రమే తవ సంశమయిష్యతా।
విసృష్టమర్జునేనేదం పునశ్చ ప్రతిసంహృతం॥ 10-15-20(64667)
బ్రహ్మాస్త్రమప్యవాప్యైతదుపదేశాత్పితుస్తవ।
క్షత్రధర్మాన్మహాబాహుర్నాకంపత ధనంజయః॥ 10-15-21(64668)
ఏవం ధృతిమతః సాధోః సర్వాస్త్రవిదుషః సతః।
సభ్రాతృబంధోః కస్మాత్త్వం వధమస్య చికీర్షసి॥ 10-15-22(64669)
అస్త్రం బ్రహ్మశిరో యత్ర పరమాస్త్రేణ వధ్యతే।
సమా ద్వాదశ పర్జన్యస్తద్రాష్ట్రం నాభివర్షతి॥ 10-15-23(64670)
ఏతదర్థం మహాబాహుః శక్తిమానపి పాండవః।
న విహన్యాత్తదస్త్రం తు ప్రజాహితచికీర్షయా॥ 10-15-24(64671)
పాండవాస్త్వం చ రాష్ట్రం చ సదా సంరక్ష్యమేవ నః।
తస్మాత్సంహర దివ్యం త్వమస్త్రమేన్మహాభుజ॥ 10-15-25(64672)
అరోషస్తవ చైవాస్తు పార్థాః సంతు నిరామయాః।
న హ్యధర్మేణ రాజర్షిః పాండవో జేతుమిచ్ఛతి। 10-15-26(64673)
మణిం చైవ ప్రయచ్ఛాద్య యస్తే శిరసి తిష్ఠతి।
ఏతదాదాయ తే ప్రామాన్ప్రతిదాస్యంతి పాండవాః॥ 10-15-27(64674)
ద్రౌణిరువాచ। 10-15-28x(5294)
పాండవైర్యాని రత్నాని యచ్చాన్యత్కౌరవైర్ధనం।
అవాప్తమిహ తేభ్యోఽయం మణిర్మమ విశిష్యతే॥ 10-15-28(64675)
యమాబధ్య భయం నాస్తి శస్త్రవ్యాధిక్షుధాశ్రయం।
దేవేభ్యో దానవేభ్యో వా నాగేభ్యో వా కథంచన॥ 10-15-29(64676)
న చ రక్షోగణభయం న తస్కరభయం తథా।
ఏవంవీర్యో మణిరయం న మే త్యాజ్యః కథంచన॥ 10-15-30(64677)
యత్తు మే భగవానాహ తన్మే కార్యమనంతరం।
అయం మణిరయం చాహమిషీకా తు పతిష్యతి।
గర్భేషు పాండుపుత్రాణాముత్రాయాస్తథోదరే॥ 10-15-31(64678)
వైశంపాయన ఉవాచ। 10-15-32x(5295)
ప్రాహ ద్రోణసుతం తత్ర వ్యాసః పరమదుర్మనాః॥ 10-15-32(64679)
ఏవం కురు న చాన్యత్ర బుద్ధిః కార్యా కథంచన।
గర్భేషు పాండవేయానాం విసృజ్యైతదుపారమ॥ 10-15-33(64680)
`తమువాచ హృషీకేశః పాండవానాం హితే మతః।
భవిష్యమేకముత్సృజ్య గర్భేష్వస్త్రం నిపాత్యతాం॥ 10-15-34(64681)
అహమేనం దదాంయేషాం పిండదం కీర్తివర్ధనం।
రాజర్షిం పుణ్యకర్మాణమనేకక్రతుయాజినం॥ 10-15-35(64682)
ఏవం కురు న చాన్యా తే బుద్ధిః కార్యా కథంచన।
ఆగర్భాత్పాండవేయానాం కృత్వా పాతం వినంక్ష్యతి'॥ 10-15-36(64683)
ఏవం బ్రువాణం గోవిందం వృషభం సర్వసాత్వతాం।
ద్రౌణిః పరమసంక్రుద్ధః ప్రత్యువాచేదముత్తరం॥ 10-15-37(64684)
నైతదేవం యదాత్థ త్వం పక్షపాతేన కేశవ।
వచనాత్పుండరీకాక్ష తవ మద్వాక్యమన్యథా॥ 10-15-38(64685)
పతిష్యత్యేతదస్త్రం వై గర్భే తస్యా మయోద్యతం।
విరాటదుహితుః కృష్ణ యం త్వం రక్షితుమర్హసి॥ 10-15-39(64686)
వాసుదేవ ఉవాచ। 10-15-40x(5296)
అమోఘః పరమాస్త్రస్య పాతస్త్వద్య భవిష్యతి।
`అభిమన్యోః సృజైషీకాం గర్భస్థః శాంయతాం శిశుః॥ 10-15-40(64687)
అహమేనం మృతం జాతం జీవయిష్యామి బాలకం'।
స తు గర్భో మృతో జాతో దీర్ఘమాయురవాప్స్యతి॥ 10-15-41(64688)
`ఇత్యుక్తః ప్రత్యువాచైనం ద్రోణపుత్రః స్మయన్నివ।
యద్యస్త్రదగ్ధం గోవింద జీవయస్యేవమస్త్వితి'॥ 10-15-42(64689)
తతః పరమమస్త్రం తు ద్రౌణిరుద్యతమాహవే।
ద్వైపాయనమనాదృత్య గర్భేషు ప్రముమోచ హ॥ ॥ 10-15-43(64690)

ఇతి శ్రీమన్మహాభారతే సౌప్తికపర్వణి ఐషీకపర్వణి పంచదశోఽధ్యాయః॥ 15 ॥

Mahabharata - Sauptika Parva - Chapter Footnotes
10-15-8 ఆవర్తయతే ఉపసంహరతి॥
10-15-27 ఏవం జీవితమాదాయ తవ యాస్యంతి పాండవాః।
ఇతి క.పాఠః॥
10-15-29 మమ వధ్యమయం నాస్తీతి క.పాఠః॥
10-15-15 పంచదశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.